నేటి నుంచి గ్రంథాలయంలో వేసవి శిబిరం

నేటి నుంచి గ్రంథాలయంలో వేసవి శిబిరం

KDP: నేటి నుంచి జూన్ 6 వరకు కడప నగరంలోని గ్రంథాలయంలో వేసవి ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా కేంద్ర గ్రంథాలయ డిప్యూటీ లైబ్రరీయన్ పవన్ కుమార్ తెలిపారు. పిల్లలకు వివిధ అంశాల్లో శిక్షణ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.