VIDEO: బస్టాండ్‌లో సలేశ్వరం భక్తుల రద్దీ
NGKL: సలేశ్వరం జాతర నేపథ్యంలో నాగర్ కర్నూల్ బస్టాండ్ భక్తులతో కిటకిటలాడింది. బుధవారం మధ్యాహ్నం వెళ్లడానికి సరిపడా బస్సులు లేక యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ, రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.