11వ రోజు పార్లమెంట్ సమావేశాలు
పార్లమెంట్ సమావేశాలు 11వ రోజుకు చేరుకున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన కలిగిస్తున్న కాలుష్య సమస్యపై సభలో చర్చించే అంశంపై ఇవాళ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు సభలో ఏ అంశాలు హైలైట్ అవుతాయో చూడాలి.