కార్మికుల హక్కులను హరిస్తే ఖబడ్డార్: CITU

కార్మికుల హక్కులను హరిస్తే ఖబడ్డార్: CITU

MBNR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ (CITU) మండిపడింది. ఇవాళ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షుడు చంద్రకుమార్ మాట్లాడుతూ.. ఫార్మా మాఫియా దౌర్జన్యాలను, వేధింపులను తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్తు, విత్తన సవరణ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.