'దళితుల సమస్యలు పరిష్కరించాలి'

'దళితుల సమస్యలు పరిష్కరించాలి'

KDP: ప్రొద్దుటూరులో ఏపీ దళిత సమాఖ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. జిల్లా సహాయ కార్యదర్శిగా తోట ఓబులేస్, ప్రొద్దుటూరు మండల కన్వీనర్‌గా సుమన్, జమ్మలమడుగు మండల కన్వీనర్‌గా సుదర్శన్ ఎన్నికయ్యారు. దళితుల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి కృషి చేయాలని ఏపీ దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సూచించారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించకుండా వారికే ఖర్చు చేయాలన్నారు.