VIDEO: 'దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి'
MDK: భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శివంపేట తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రతి దరఖాస్తుపై స్పష్టమైన పరిశీలన నివేదిక ఉండాలని, తిరస్కరణ జరిగితే సవివరనమైన కారణాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు.