బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు ఎస్సై

బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు  ఎస్సై

KRNL: ఓర్వకల్ మండలం కాల్వబుగ్గ శ్రీ భ్రమరాంబ శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. శనివారం ఏర్పాట్లను ఓర్వకల్ సునీల్ కుమార్ఎస్సై పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భారీగా బందోబస్తు నిర్వహించడం జరుగుతుందన్నారు. దాదాపుగా 150 నుంచి 200 మంది పోలీసులు బందోబస్తుకు వస్తున్నారని తెలిపారు.