బాలుడి మృతిపై ఆవేదన.. నిందితుల అరెస్ట్ డిమాండ్

బాలుడి మృతిపై ఆవేదన.. నిందితుల అరెస్ట్ డిమాండ్

MLG: గోవిందరావుపేట మండలంలో నాలుగేళ్ల బాలుడు ఆశ్రిత్ నందన్ మృతి ఘటనపై తీవ్ర విషాదం నెలకొంది. బీఆర్ఎస్ నాయకుడు పోరిక కిరణ్ కుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కుటుంబానికి అండగా ఉంటామని, బాలిక విద్య బాధ్యత తీసుకుంటామని తెలిపారు.