'రాష్ట్రంలో అరెస్టులు తప్ప అభివృద్ధి లేదు'

'రాష్ట్రంలో అరెస్టులు తప్ప అభివృద్ధి లేదు'

W.G: రాష్ట్రంలో అరెస్టులు తప్ప అభివృద్ధి కనిపించడం లేదని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. ఆదివారం తణుకులో ఆయన మాట్లాడారు. రూ.3,600 కోట్ల లిక్కర్ కుంభకోణం అని చెబుతూ కూటమి ప్రభుత్వం కొండను తవ్వి ఎలకను పట్టినట్లుగా వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. బీసీ నేత జోగి రమేష్‌ని కక్షపూరితంగా అరెస్టు చేయడం బాధాకరమన్నారు.