'అనుమతులు లేని పేలుడు పదార్థాలను పోలీసులకు అప్పగించాలి'

'అనుమతులు లేని పేలుడు పదార్థాలను పోలీసులకు అప్పగించాలి'

VZM: అనుమతి లేకుండా తుపాకీలు, పేలుడు పదార్థాలు, బాణాసంచా ఉంటే స్వచ్చందంగా స్దానిక పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించాలని బొబ్బిలి పట్టణ CI నారాయణరావు సూచించారు. బుధవారం విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ.. పోలీసుల తనిఖీల్లో దొరికితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతలు పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.