ఏడుగురు జూదరులు అరెస్టు

ఏడుగురు జూదరులు అరెస్టు

SKLM: నందిగాం మండలంలోని హరిదాసుపురం గ్రామంలోని ఓ తోటలో జూదమాడుతున్న సమాచారంతో పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు వ్యక్తులను పట్టుకుని వారి నుంచి రూ. 4750 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై షేక్ మహమ్మద్ అలీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసామన్నారు.