ఎమ్మెల్సీ సత్యంకు ఘనంగా సన్మానం

NLG: నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యంను గురువారం సీపీఐ(ఎం) మునుగోడు మండల నాయకులు అతని నివాసం వద్ద ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్ మాట్లాడుతూ.. నెల్లికంటి సత్యంకు ఎమ్మెల్సీ పదవి రావడంతో ప్రజా ఉద్యమకారుడికి పట్టం కట్టడం అని అన్నారు.