'ఎమ్మెల్యే, టీడీపీ నేతల వివాదం.. నిజానిజాలు బయటపెట్టాలి'

'ఎమ్మెల్యే, టీడీపీ నేతల వివాదం.. నిజానిజాలు బయటపెట్టాలి'

KRNL: ఆదోనిలో ఎమ్మెల్యే పార్థసారధి, టీడీపీ నేత సౌదీ రావుఫ్ మధ్య జరిగిన ఆరోపణలపై నిజాలు వెలికితీయాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు క్రాంతి నాయుడు డిమాండ్ చేసారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని సబ్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తూ.. కాంగ్రెస్ నాయకులు కోరారు. లంచం ఆరోపణలపై మీడియా ముందే మాట్లాడుతున్నా చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించారు.