VIDEO: మంత్రి పొన్నంతో ఉద్యమకారుల సమావేశం

VIDEO: మంత్రి పొన్నంతో ఉద్యమకారుల సమావేశం

SDPT: తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం త్వరలోనే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉద్యమకారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభుత్వం ఉద్యమకారుల హామీల అమలుకు సానుకూలంగా ఉందన్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో ఉద్యమకారులు సమావేశం కానున్నారు అన్నారు.