ఆర్మూర్‌లో అభివృద్ది పనులకు శంకుస్థాపనలు

ఆర్మూర్‌లో అభివృద్ది పనులకు శంకుస్థాపనలు

NZB: ఆర్మూర్‌లో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఇవాళ PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఆర్మూర్ MLA రాకేష్ రెడ్డి కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆంధ్రనగర్ నుంచి ఇందిరానగర్ మీదుగా లక్నాపూర్ వరకు రూ. 2.28 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.