పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను గుర్తించండి: దారా భాస్కర్

MBNR: మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా టీపీసీసీ కో-ఆర్డినేటర్ దారా భాస్కర్ కలిశారు. ఈ సందర్భంగా దారా భాస్కర్ మాట్లాడుతూ.. కాంగ్రేస్ పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన వారిని గుర్తుంచి ప్రభుత్వ పార్టీ పదవులు ఇవ్వాలని కోరారు. కాంగ్రేస్ పార్టీనే నమ్ముకొని ఉన్నావారికే 39 మహబూబ్ నగర్ డీసీసీ పదవి ఇవ్వాలని కోరారు.