భార్యాభర్తల ఘర్షణ.. మరిది హత్య

భార్యాభర్తల ఘర్షణ.. మరిది హత్య

NDL: హరిజనపేటలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక కథనం మేరకు.. గ్రామంలో భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో మరిది హత్యకు గురయ్యాడు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో చిక్సిత నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు రాజ్ కుమార్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.