'కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయాలి'

'కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయాలి'

KMM: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ పిలుపునిచ్చారు. నేలకొండపల్లి మండలంలోని కొత్తకొత్తూరులో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పైనంపల్లి గ్రామానికి చెందిన తంగెళ్ల సతీష్‌ను మండల యువ మోర్చా అధ్యక్షుడిగా నియమించారు. ఇందులో భాగంగా మండల ప్రధాన కార్యదర్శులు, ఉన్నారు.