ఆత్మకూరు మండలంలో 419 నామినేషన్ల దాఖలు

ఆత్మకూరు మండలంలో 419 నామినేషన్ల దాఖలు

WNP: ఆత్మకూరు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ పూర్తయిందని ఎంపీడీవో శ్రీపాద, ఎంపీవో శ్రీరామ్ రెడ్డి బుధవారం తెలిపారు. మండలంలోని 13 పంచాయతీలకుగాను సర్పంచ్ స్థానాలకు 111, 118 వార్డులకు 308 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 419 దరఖాస్తులు అందాయి. నేడు నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుందని అధికారులు తెలిపారు.