కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ ర్యాలీ

కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ ర్యాలీ

NDL: బనగానపల్లెలో ఇవాళ కూటమి ప్రభుత్వానికి మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బనగానపల్లె నుంచి నంద్యాల జిల్లా కేంద్రానికి వైసీపీ నేతలు వాహనాలలో తరలి వెళ్లారు.