'సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు అందజేత'

'సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు అందజేత'

ప్రకాశం: పొదిలిలోని పలువురికి మార్కాపురం ఎమ్మెల్యే సతీమణి వసంతలక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంగళవారం అందజేసి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సతీమణి అన్నారు. అనంతరం సహాయనిధి అందేలా చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే కందులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.