సిరిమాను చెట్టుకు మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

సిరిమాను చెట్టుకు మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

VZM: గంట్యాడ మండలంలోని కొండ తామరాపల్లి జంక్షన్‌లో వెలసిన పైడితల్లి అమ్మవారి సిరిమాను చెట్టును మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జైహింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.