'రాచమల్లు పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి'

'రాచమల్లు పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి'

KDP: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసుల వైఖరిని నిరసిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఇంఛార్జ్ ఇర్ఫాన్ భాష డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వస్తే పోలీసులను అవే దుస్తులతో పోస్టుమాన్లుగా విధులు నిర్వహించవలసి వస్తుందని అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు.