ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి రూ. 65,38,889 ఆదాయం

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి రూ. 65,38,889 ఆదాయం

HYD: ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి ఫ్యాన్సీ నెంబర్ల ద్వారా రూ. 65,38,889 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఖైరతాబాద్‌లో నిర్వహించిన ఆన్ లైన్ బిడ్డింగ్‌లో TG09H9999 నెంబర్ రూ. 22,72,222, TG09J009 నెంబర్‌కు రూ. 6,80,000, TG09J005 నెంబర్‌కు రూ. 2,40,100, TG09J007కు రూ. 1,69,002, TG09J0123 కు రూ.1,19,999కు దక్కించుకున్నారు.