VIRAL: 'మోదీస్తాన్'.. పాక్ యువకుడి సంచలన వీడియో

భారత్, పాక్ యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓ పాకిస్తాన్- అమెరికన్ యువకుడి వీడియో Xలో వైరల్ అవుతోంది. పాక్ మీద భారత్ కచ్చితంగా గెలుస్తుందని.. పాక్ పూర్తిగా ఇండియాలో చేరిపోతుందని తెలిపాడు. అప్పుడు ఏర్పడిన ప్రావినెన్స్‌కు మోదీస్తాన్‌గా పేరు పెట్టాలని సూచించాడు. ఈ రాష్ట్రానికి తానే ఫస్ట్ సీఎం అవ్వాలని కోరుకున్నాడు.