నేడు జిల్లాలో ఎమ్మెల్యేల పర్యటన

BHPL: భూపాలపల్లి జిల్లా పర్యటనకు ఈ రోజు శనివారం రాష్ట్ర మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కలు రానున్నారు. గణపురం మండలం గాంధీనగర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నేతృత్వంలో విస్తృత ఏర్పాట్లు చేశారు.