హెల్త్ వర్కర్లకు ఉపాది పనులు కల్పించాలి

PPM: PHCలలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు ఉపాధి పనులు కల్పించి, కొంత వెసులుబాటు కల్పించాలని జిల్లా CITU కమిటీ సభ్యులు సాంబమూర్తి డిమాండ్ చేశారు. ఆదివారం కోమరాడలో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో హెల్త్ వర్కర్ల సమస్యలపై పార్వతీపురం కలెక్టర్ కార్యలయం వద్ద త్వరలో నిరసన చేపడతామని హెచ్చరించారు.