VIRAL: ట్రాఫిక్ కంట్రోల్‌కు డ్రోన్ల వినియోగం
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. రహదారులపై ట్రాఫిక్‌ను పర్యవేక్షించేందుకు చైనాలో ట్రాఫిక్ పోలీసులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఈ ఆధునిక సాంకేతికతతో ట్రాఫిక్ నిర్వహణలో చైనా ముందంజలో ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి టెక్నాలజీని భారత్‌లోనూ తీసుకురావాలి.