'సమ్మెను విజయవంతం చేయాలి'

'సమ్మెను విజయవంతం చేయాలి'

BPT: ఫిబ్రవరి 12న జరిగే 'దేశవ్యాప్తంగానూ' విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు కోరారు. మంగళవారం  సంతమాగులూరులోని ఆశా వర్కర్లతో కలిసి సంతమాగులూరు వైద్య అధికారి నిర్మల్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రలో మోదీ తీసుకొచ్చిన లేబర్‌ కోడ్‌‌లు కార్మికులు పాలిట మరణ శాసనంగా మరిందన్నారు.