విశ్వ విజేతగా భారత్.. దీదీపై BJP సెటైర్
వరల్డ్ కప్ గెలిచిన భారత్‌కు బెంగాల్ CM మమత బెనర్జీ అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో దీదీపై ఆ రాష్ట్ర BJP సెటైర్ వేసింది. టోర్నీ ఆద్యంతం అమ్మాయిలు కనబరిచిన పోరాటం రానున్న తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని దీదీ ట్వీట్ చేయగా.. ‘వాళ్లు రాత్రి 12 గంటల వరకు ఆడుతున్నారు. మీరేమో రాత్రి 8 కల్లా ఇంట్లో ఉండాలన్నారు కదా’ అంటూ BJP రీట్వీట్ చేసింది.