VIDEO: నర్సక్కపేటలో వైభవంగా సీతారామ కళ్యాణం
KNR: ఇల్లంతకుంట మండలం నర్సక్క పేట గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ఇందులో పంతులు సుధాకర్ శర్మ, గ్రామ సర్పంచ్ బెంద్రం శంకరమ్మ, తదితరులు పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన భక్తులు కళ్యాణాన్ని తిలకించిన అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.