హత్య కేసులో నిందితుడు షేక్ జమీర్ అరెస్ట్: CI ఫణిధర్
ADB: బంగారిగూడలో జరిగిన హత్య కేసులో నిందితుడు షేక్ జమీర్‌ను రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారని రూరల్ సీఐ ఫణిధర్ ఇవాళ తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు.