VIDEO: అల్లు అర్జున్ ఇంటి వద్ద అభిమానుల సందడి

VIDEO: అల్లు అర్జున్ ఇంటి వద్ద అభిమానుల సందడి

HYD: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద అభిమానులు 'పుష్ప 2' గెటప్‌లో సందడి చేశారు. నటుడు తన రాబోయే చిత్రం 'పుష్ప 2: ది రూల్'స్టైలిష్ లుక్‌లో ఎయిర్ పోర్ట్‌లో కనిపించడంతో అభిమానులు ఉత్సాహంతో ఇంటి వద్దకు చేరుకున్నారు. అభిమానులు పుష్పరాజ్ తరహా మేనరిజమ్స్ గెటప్‌లతో సందడి చేయడంతో ఇది SMలో వైరల్‌గా మారింది.