యువకుడిపై గుర్తుతెలియని దుండగులు దాడి

యువకుడిపై గుర్తుతెలియని దుండగులు దాడి

NDL: గోపవరం గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ వాల్మీకి నాయకుడు బుసి నాగరాజు తమ్ముడు సురేష్‌పై గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు దాడి ప్రయత్నం చేశారు. అయ్యలూరు సమీపంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కళ్ళలో కారం పొడి చల్లి కత్తులతో దాడి చేసేందుకు యత్నించగా, స్థానికుల కేకలతో వారు పరారయ్యారు. గాయపడిన సురేష్ను 108లో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.