జామా మసీదు కమిటి నూతన పాలకవర్గం ఎన్నిక

జామా మసీదు కమిటి నూతన పాలకవర్గం ఎన్నిక

MLG: జిల్లా కేంద్రంలోని జామా మసీదు కమిటి నూతన పాలకవర్గాన్ని మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనలతో శనివారం ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా అబ్దుల్ రబ్ బిన్ హైమద్, ఉపాధ్యక్షులుగా హఫీజ్ బాబా, కార్యదర్శిగా అఫ్రోజ్, ఉపకార్యదర్శిగా షర్ఫుద్దీన్, కోశాధికారిగా హాజీ పాషా, సభ్యులుగా మన్సూర్ అలీ, నజీరుద్దీన్ బాబాను నియమించారు.