VIDEO: సీఎం పర్యటన..పసుపు మయంగా పెద్దాపురం

KKD: శనివారం పెద్దాపురం నియోజకవర్గంలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పెద్దాపురం అంతా పసుపు మయంగా మారింది. 'స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో పాల్గొనడానికి సీఎం రానున్నారు. దీంతో ఎక్కడ చూసినా తెలుగుదేశం ఫ్లెక్సీలు, జెండాలు, బ్యానర్లను పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా ఏర్పాటు చేశారు.