చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

KNR: కొత్త ఇంటి నిర్మాణానికి ఐన అప్పుల బెంతో శంకరపట్నం మండలం అంబాల్ పూర్ గ్రామానికి చెందిన గొల్లెన సమ్మయ్య (53) అనే వ్యక్తి ఆదివారం ఆత్మహత్యాయత్నం చేయగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. పురుగుల మందు తాగగా, 108 లో కరీంనగర్ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భార్య, ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.