గ్రామసభలు ప్రజల అభిప్రాయాలకు అద్దం పట్టే వేదికలు

గ్రామసభలు ప్రజల అభిప్రాయాలకు అద్దం పట్టే వేదికలు

NRML: గ్రామసభలు ప్రజల అభిప్రాయాలకు అద్దం పట్టే వేదికలు అని జడ్పీసీఈవో గోవిందు అన్నారు. శుక్రవారం డీఏఆర్పీజీ, ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఆధ్వర్యంలో పట్టణంలోని జెడ్పీ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ శిక్షణ ద్వారా పంచాయతీ కార్యదర్శులు తమ విధులను మరింత మెరుగుపరచుకునే అవకాశం ఉంటుందని అన్నారు.