సూర్యాపేటలో రూ. 10 కోట్లతో గెస్ట్ హౌస్‌కు శంకుస్థాపన

సూర్యాపేటలో రూ. 10 కోట్లతో గెస్ట్ హౌస్‌కు శంకుస్థాపన

సూర్యాపేట పట్టణంలో రూ. 10 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న రోడ్లు, భవనాల శాఖ (R&B) అతిథి గృహానికి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. అత్యాధునిక వసతులతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ నివేదిత, ఆర్డీవో వేణు మాధవరావు తదితర ప్రజా ప్రతినిధులు ఉన్నారు.