ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

NZB: ఆర్మూర్ పట్టణంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ వినయ్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. మహాత్మా గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించారు.