స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

NGKL: జిల్లాలోని నిరుపేద వెలమ విద్యార్థులకు 2026 స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెలమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ సి. లక్ష్మణరావు తెలిపారు. ఇంటర్, డిగ్రీ, బి.ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఆసక్తి గల వారు ఏప్రిల్ 10 లోపు దరఖాస్తు చేసుకుని,15లోగా సంఘం కార్యాలయంలో అందజేయాలని సూచించారు.