బాధితులకు న్యాయం.. నేరస్తులకు శిక్ష: ఎస్పీ

BDK: జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు నెలవారి నేల సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తు నిర్వహించి నేరస్తులకు శిక్ష పడేలా పోలీసులు కృషి చేయాలని ఎస్పీ అధికారులకు సూచించారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. బాధితులకు న్యాయం చేయాలన్నారు.