VIDEO: ఇళ్ల స్థలాల్లో చెత్త కుప్పలు.. వైసీపీ ఆగ్రహం

VIDEO: ఇళ్ల స్థలాల్లో చెత్త కుప్పలు.. వైసీపీ ఆగ్రహం

కోనసీమ: ఆలమూరు మండలంలోని నవాబుపేటలో పేదల సొంతింటి కలపై కూటమి ప్రభుత్వం నీళ్లు చల్లిందని వైసీపీ నేతలు, గ్రామస్థులు మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో 72 మంది పేదలకు కేటాయించిన విలువైన ఇంటి స్థలాలను ప్రస్తుతం డంపింగ్ యార్డ్‌గా మార్చడం దారుణమన్నారు. జగనన్న ఇచ్చిన పట్టా భూముల్లో చెత్త వేస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.