గ్రూపు-డీ ఇచిత శిక్షణకు గడువు పొడిగింపు
SS: రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు గ్రూపు-డీ పరీక్షలక ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు పెంచినట్లు అనంతపురం బీసీ స్టడీ సర్కిల్ సంచాలకురాలు ఖుష్బూ కొఠారి తెలిపారు. ఈ నెల 8 వరకు ఉమ్మడి జిల్లాకు చెందిన అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవశాకం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం 9950250770 నంబర్‌లను సంప్రదించాలని తెలిపారు.