'పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించాలి'
VZM: రాజాం సారధి రోడ్డులోని YSR పార్క్‌లో బుధవారం మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రజల్లో చైతన్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా వాకింగ్‌కి వచ్చే వాకర్స్ పార్కులో చెత్తను ఊడ్చి శుభ్రం చేసి వాకర్స్‌కు పరిశుభ్రతపై ఆయన అవగాహన కల్పించారు.