ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ తణుకులో వ్యక్తిపై కత్తితో దాడి చేసి చంపిన స్నేహితులు
➢ దుబాయి నుంచి ఇండియాకి తీసుకురావలంటూ జిల్లా వాసి ఆవేదన
➢ ధాన్యం కొనుగోలుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు: జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
➢ తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేనలోకి చేరిన వైసీపీ కార్యకర్తలు