చికిత్స పొందుతున్న బాలుడికి మాజీ మంత్రి పరామర్శ

చికిత్స పొందుతున్న బాలుడికి మాజీ మంత్రి పరామర్శ

MBNR: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హన్వాడ మండలం సలోని పల్లి గ్రామానికి చెందిన పూజారి సాత్విక్‌ను మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా సాత్విక్ కుటుంబ సభ్యులతో చికిత్సను గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యులకు ఆయన సూచించారు.