వివాహ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్

వివాహ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్

SRD: తెల్లపూర్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ మల్లేపల్లి సోమిరెడ్డి కుమారుడు రాహుల్ రెడ్డి-మహేశ్వరిల వివాహం శంషాబాద్‌లోని కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తదితరులున్నారు.