అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

ATP: గుత్తిలోని గుంతకల్లు రోడ్డులో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను ఇవాళ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, గుత్తి మండల ఇంఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్, మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్డు పనులు త్వరగా పూర్తిచేయాలని సదరు కాంట్రాక్టర్‌కు ఆదేశించారు. అనంతరం ఆర్‌అండ్‌బి ఆవరణలో ఉన్న అన్న క్యాంటీన్ తనిఖీ చేసినట్లు తెలిపారు.