సోషల్ మీడియా వారియర్స్ అద్భుతంగా పని చేస్తున్నారు: కేసీఆర్

సోషల్ మీడియా వారియర్స్ అద్భుతంగా పని చేస్తున్నారు: కేసీఆర్

WGL: BRS సోషల్ మీడియా వారియర్స్ అద్భుతంగా పని చేస్తున్నారని మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ అన్నారు. ఎల్కతుర్తి సమీపంలో నిర్వహించిన రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా వారియర్స్ ప్రజల తరఫున ప్రశ్నిస్తూ ఉన్నారన్నారు. మళ్లీ అధికారంలోకి రాబోయేది BRS పార్టీనే అని ఆయన అన్నారు.